Tuesday, July 14, 2020

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్

ఈ మధ్యే బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ అంతా షాక్ కు గురియ్యంది.  వెంటనే ఆయనను కలిసిన వాళ్లలో కూడా ఆందోళన మొదలవడంతో వాళ్లు కూడా టెస్టులు చేయించుకున్నారు. టాలీవుడులో  కరోనా వైరస్ బారిన పడ్డ తొలి ప్రముఖుడు బండ్ల గణేష్. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన ఆయనకు అనుకోకుండా కరోనా అటాక్ అయింది. దాంతో వెంటనే చికిత్స తీసుకున్నాడు ఈయన.

ఇప్పుడు తనకు కరోనా నుంచి బయట పడ్డానంటూ ఈ నిర్మాత సొషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు అభిమానులకు తెలిపాడు. ఇదే ఈ విషయాన్ని సోషల్‌ మీడియా పేజీలో అభిమానులతో పంచుకున్నాడు బండ్ల గణేష్. అలాగే తనకు త్వరగా నయం చేసినందుకు భగవంతునికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు. అపోలో డయోగ్నోస్టిక్స్‌లో కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా షేర్‌ చేసాడు బండ్ల. అందులో ఆయనకు కరోనా తగ్గినట్టుగా తేలింది. ఏదేమైనా కూడా త్వరగానే కరోనా నుంచి బయటపడ్డాడు బండ్ల గణేష్.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...