Home రాజకీయం జై కేసీఆర్.. సరిలేరు నీకేవ్వరు… అంటున్న బండ్ల గణేష్..!!

జై కేసీఆర్.. సరిలేరు నీకేవ్వరు… అంటున్న బండ్ల గణేష్..!!

Bandla Ganesh tweet on Telangana CM over lockdown

లాక్ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సి‌ఎం కె సి ఆర్‌ చేసిన ప్రకటన పై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తనదైన శైలి లో స్పందించాడు. మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ఈ నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు అంటూ ట్వీట్ చేశారు.  అంతే  కాకుండా ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కెసిఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటున్నట్టు తెలిపారు.

 

Exit mobile version