Thursday, December 2, 2021

Latest Posts

త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా – బండ్ల గణేష్

Bandla Ganesh Want To Quit Twitter

సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేశ్ ఏది చేసినా సంచలనమే ప్రతి ఫక్షన్ లో ఎలాంటి హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన మాటలు కానీ, చేతలు కానీ జనాల్లోకి చొచ్చుకుపోతాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్ళి సిల్వర్ స్క్రీన్ మిద కనిపించరు. సోషల్ మీడియాల్ యాక్టీవ్ గా ఉండే బండ్ల గణేష్ ట్విట్టర్ కి త్వరలో ఆయన గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు తెలిపారు. త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా నో కాంట్రోవేర్సీస్, నా జీవితంలో ఎవ్వరితో కాంట్రోవేర్సీస్ పెట్టుకోదలుచు కాలేదని తెలిపారు. దాంతో అయన ఫోల్లోవేర్స్ ట్విట్టర్ కి ఎందుకు గుడ్ బాయ్ చెబుతున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి వారి ప్రశ్నలకు గణేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss