Thursday, January 28, 2021

Latest Posts

క్వారంటైన్ కు బ్యాంకు సిబ్బంది

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి వాటిలో ఎక్కువ జీహెచ్ఎంసి పరిధిలోనేవే. అందువల్ల ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి ఆ  ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా తెలిపి అక్కడ వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. అయినప్పటికి కొంతమంది వాటిని పట్టించుకోకుండా వారి మానాన వారు తిరుగుతూనే ఉన్నారు.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యాంకులోని సిబ్బందిని కరోనా టెన్షన్ పెట్టింది. ఇటీవలే డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన  ఓ మహిళకు కరోనా సోకడంతో బ్యాంకు సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్కు తరలించారు. డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన మహిళా కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చినట్టుగా నిర్ధారించడంతో బ్యాంకులోని సిబ్బందిని కూడా క్వారంటైన్ లో ఉంచాల్సి వచ్చింది అని అధికారులు తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss