Home రాజకీయం తబ్లిగీ జమాత్ సభ్యులపై పదేళ్ల నిషేధం విదించిన కేంద్రం

తబ్లిగీ జమాత్ సభ్యులపై పదేళ్ల నిషేధం విదించిన కేంద్రం

Bans Foreign Tablighi Members, blacklisted Foreign Tablighi Members, Foreign Tablighi Jamaat Members Blacklisted, Foreign Tablighi blacklisted

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మర్కజ్ మత కార్యక్రమంకు హాజరైన 2550 మంది విదేశీ తబ్లీగీలను కేంద్రం పదేళ్ల పాటు భారత్‌లోకి రాకుండా నిషేధం విధించింది. మత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వీరంతా వీసా నిబంధనలు ఉల్లంఘించి రహస్యంగా ఆ యా కార్యక్రమాల్లో పాల్గొన్నాదున  2550 మంది విదేశీ తబ్లీగీలపై నిషేధం విధించింనట్లు ఆయా దేశాలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. ఈ తబ్లీగీలంతా థాయ్‌లాండ్, సింగపూర్, తదితర దేశాలకు చెందినవారు. ఢిల్లీ మత సమావేశం అనంతరం పలువురు తబ్లిగీ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనందున దేశంలో కరోనా కేసులు ఒక్క సరిగా పెరిగాయి.

ఇది కూడా చదవండి: 

Exit mobile version