Friday, September 18, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ఆయన  ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని...

రోగ నిరోధకశక్తిని పెంచే పాలను ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో వినియోగదారుల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిద్ధమైంది. అందులో భాగంగా అల్లం, తులసి ,పసుపు రకాలలో పాలను ఆవిష్కరించింది. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో...

కొత్త ఈసీ  నోట ఎన్నికల మాట 

Be prepared local body elections in AP says kanagaraj New SEC

ఎపి కి  కొత్త గా వచ్చిన ఎన్నికల కమీషనర్ నోట ఎన్నికల మాట విన్పించింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించి కనగరాజును ఎస్‌ఈసీగా నియమించడం,దీనికి  గవర్నర్ ఆమోదముద్ర కూడా పడడంతో ఆయన లాక్‌డౌన్ సమయంలోనే చెన్నై నుంచి విజయవాడ వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్ పదవికాలాన్ని కుదిస్తూ.. ప్రభుత్వం ఆర్డినెస్స్ తెచ్చి.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదివికాలం ముగిసినట్లు ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు తెల్లారేసరికి కనగరాజును నియమిస్తూ రహస్య జీవో జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన విజయవాడకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు చేపట్టి, ఎన్నికల కమిషనర్ కార్యాలయంలోని విభాలను పరిశీలించారు. అక్కడ అధికారులను పరిచయం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తాజాగా  ఎన్నికల  కమిషనర్ అధికారులతో ఎస్‌ఈసీ కనగరాజ్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన  ఆదేశించారు. కరోనా ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని, సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలని ఈసీ కనగరాజ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమని కనగరాజ్ పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సమాయత్తంగా ఉండాలని సూచించారు. సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.  స్థానిక ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అతికీలకమని కనగరాజ్ వ్యాఖ్యానించారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ఆయన  ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని...

రోగ నిరోధకశక్తిని పెంచే పాలను ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో వినియోగదారుల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిద్ధమైంది. అందులో భాగంగా అల్లం, తులసి ,పసుపు రకాలలో పాలను ఆవిష్కరించింది. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...