Sunday, February 28, 2021

Latest Posts

ఓయూ బీఈడీ పరీక్షా ఫలితాలు విడుద‌ల‌

కరోనా సంక్షోభ ప‌రిస్థితుల వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో ఓయూ పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామ‌స్ చాలావ‌ర‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే  ఇటీవ‌ల లాక్‌డౌన్ నిబంధనల్లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొన్ని స‌డ‌లింపులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం బీఈడీకి సంబంధించిన రిజ‌ల్ట్స్ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు  తెలిపారు. విడుదల చేసిన ఫలితాలలో  బీఈడీ(ఇంటలెక్చువల్ డిజబిలిటీ), బీఈడీ(లెర్నింగ్ డిజబిలిటీ), బీఈడీ(హియరింగ్ ఇంపైర్డ్) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలు మాత్రమే  ప్రకటించగా. ఫలితాలను www.osmania.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు అని తెలిపారు. ఇంకా లాక్‌డౌన్ కంటే ముందే నిర్వహించిన కొన్ని ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది.కానీ కరోన మహమ్మారి విలయ తాండవం వల్ల అది వీలుపడలేదు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss