Sunday, June 20, 2021

Latest Posts

తమిళ రీమేక్ పై కన్నేసిన యంగ్ హీరో

Bellamkonda Srinivas Next Film

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ హీరో ఇటీవల హిట్ అయిన ‘రాక్షసుడు’ ఒక తమిళ చిత్రం. అలానే ఈ హీరో ప్రస్తుతం ప్రభాస్ ‘చత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు బెల్లంకొండ మరో రీమేక్ లాక్ చేసినట్లు చెబుతున్నారు.

ధనుష్ యొక్క ‘కర్ణన్’ ఇటీవల విడుదలైంది మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఒక  బడా నిర్మాత ‘కర్ణన్’ యొక్క తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరో గా అనుకుంటున్నట్లు టాక్.

మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ‘కర్ణన్’ 90ల మధ్య కాలంలో తమిళనాడులో జరిగిన నిజమైన సంఘటనల నుండి ఈ చిత్రం తీసినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss