Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

కరోనాతో మేలు కూడా జరుగుతోందట

benefits of the coronavirus in the world

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే, మరోపక్క ఈ వైరస్  ఎంతగా ప్రబలుతుంటే అంతగా భూగోళానికి మేలు చేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి.  మానవ సమాజంతో భూగోళంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భూతాపం భారీగా పెరిగిపోయి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్న సమయంలో కరోనా వైరస్ మానవజాతిపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా   కరోనా వైరస్ కి  భయపడి ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. మనిషి  తన మేధాశక్తితో భూగర్భం నుంచి ఆకాశం వరకు అనేక ఆవిష్కరణలు చేశాడు. అంతటి మేధావిని భయపెట్టి ఇంట్లో కూర్చోపెట్టిన ఘనత ఒక్క కరోనా వైరస్ కే దక్కింది.

లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో  భూగోళానికి చాలా మేలు చేసింది. ఈ క్రమంలో దాదాపు 70 ఏళ్ల నాటి కాలుష్యం తగ్గిందని పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో ప్రపంచంలో అత్యధిక కాలుష్యం నమోదైంది. ఆ తరువాత కొన్నాళ్ల వరకు ఆ కాలుష్యం కొనసాగుతూనే ఉండగా మధ్యలో కొన్ని పరిణామాలు జరిగి తగ్గుముఖం పట్టింది. అయితే పరిశ్రమలు పెరగడం, వాహనాల రాకపోకలు భారీగా ఉండడం వలన  గాలిలోకి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ భారీగా పెరిగిపోయింది. అలాంటి కాలుష్యం ఇప్పుడు లాక్ డౌన్ వలన పూర్తిగా తగ్గిపోతోందట.

ప్రధాన దేశాలు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించడంతో  పరిశ్రమలు కూడా మూతపడ్డాయి.   కార్బన్ డై ఆక్సైడ్ ను అధికంగా విడుదల చేసే పరిశ్రమలు మూతపడడం – విమానాల రాకపోకల నిలుపుదల – వాహనాల రాకపోకలపై నిషేధం వంటి వాటితో కార్బన్ డై ఆక్సైడ్ చాలా వరకు కనిపించడం లేదట. 70 ఏళ్లుగా పెరిగిపోతున్న కాలుష్యం ఈ జనవరి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిందని పర్యావరణవేత్తలు – పలు సంస్థలు అంటున్నాయి. భారతదేశంతోపాటు అనేక దేశాల్లోని వాతావరణంలో ఇప్పటివరకు 5 శాతం మేర కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిపోయినట్టు పర్యావరణవేత్తలు చెబుతున్నారు.  మరో రెండు నెలలు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే మాత్రం భూగోళానికి ఎంతో మేలు ఉంటుందట. కనీసం 20శాతం మేర కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో తగ్గిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు.  ఆక్సిజన్ శాతం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరోనా ఇలా  మేలు కూడా చేస్తోందట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills