Thursday, December 3, 2020
Home భక్తి

భక్తి

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

రేపటి నుండి ప్రారంభం కానున్న పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:21 గంటలకు ప్రారంభం అవుతాయి. రేపటినుండి మొదలుకొని...

నడకమార్గాన్ని తెరచిన టీటీడీ

కరోనా కారణంగా విదించిన లాక్ డౌన్ కారణంగా మార్చి 20న  మూతబడిన తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గాన్ని టీటీడీ తిరిగి ప్రారంబింస్తు నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి...

నేడు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నా విజయవాడ కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు అమ్మవారు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇరువైపులా గజ రాజులు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి , అభయ , వరద ముద్రలతో...

ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు

దసరా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు(ఈ రోజు) అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం,...

నేడు బాలా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజున సందర్బంగా  కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు నేటి ఉదమయం 6 గంటల నుంచి...

ప్రారంభమైన దసరా మహోత్సవాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబింకా మల్లికార్జునస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు యాగశాల ప్రవేశంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఈ నెల...

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

తెలంగాణ రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను...

నేటి నుంచి బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు ఈనెల 24 వరకు ఈ పండగ అంగరంగ వైభవంగా నిర్వహించుకోనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన...

శబరిమల యాత్ర కు కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్

నవంబర్ నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కాబోతున్నది. లక్షలాది మంది భక్తులు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు శబరిమల బయలుదేరి వెళ్తుంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్ర...

ఈనెల 16న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కరోనా లాక్‌డౌన్ అనంతరం కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం అక్టోబర్ 16వ తేదీన తిరిగి తెరుచుకోనుంది. ఈ నెల 16 నుంచి మాసపూజల నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు...

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శనివారం విడుదల చేసింది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన కోటాను అందుబాటులో ఉంచింది. కరోనా నిబంధనల మేరకు...

Most Popular

నీలి నీలి ఆకాశం వీడియో సాంగ్

Neeli Neeli Aakasam Full Video Song - 30 Rojullo Preminchadam Ela | Pradeep Machiraju | Sid Sriram Cast: Pradeep Machiraju, Amritha Aiyer Producer: SV Babu Screenplay-Dialogues-Direction: Munna https://www.youtube.com/watch?v=XjJTtKTbR84

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ఐపీఎల్ 2020 షెడ్యూల్

ఐపీఎల్ 2020 షెడ్యూల్: క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! ఎన్నెన్నో..? దాదాపు రెండు...

కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...