Monday, May 10, 2021

Latest Posts

రేపు రిలీజ్ అవ్వనున్న NTR ఫస్ట్ లుక్

RRR .. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా మరియు బాహుబలి సిరీస్ తరువాత రాబోతున్న సినిమా కావడం వలన ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు యువ కధనాయకులను ఒకే సారి వెండితెర పై చూడటానికి మన రెండు కన్నులు సరిపోవు. కాగా ఈ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ NTR రిలీజ్ చేయగా ఇప్పుడు రామ్ చరణ్ తారక్ కు గిఫ్ట్ ఇవ్వనున్నాడు. కాగా రేపు ఉదయం 11:00 గంటలకు రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నట్టు మూవీ తమ ముహూర్తం ఖరారు చేయడం జరిగినది. కాగా రేపే భీమ్ వస్తున్నాడు అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss