Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

అందరిముందు రాహుల్ గాలి తీసేసిన పునర్నవి..!!

రత్నాలే రాళ్లు ఏమో కానీ.. అవి ఏరుకోలేక.. ఒకరిని నుంచి దోచుకోలేక నానా అవస్థలు పడ్డారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియను డిఫరెంట్ గా ప్లాన్ చేసిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ను తిప్పలు పెట్టాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ పూర్తి చేశాడు.

బిగ్ బాస్ షోలో కనిపిస్తున్నప్పటి నుంచి రాహుల్ కు బయట మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కామెడీ టైమింగ్ తో, ముక్కుసూటి తనంతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో మాత్రం.. కాస్త వెనకబడే ఉంటాడు. రాహుల్ టాస్క్ ఆడితే.. ఫుల్ హైపర్ అవుతాడు. దీంతో ఏదో ఒక గొడవ జరుగుతుంది.

పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. రాళ్లే రత్నాలు అనే టాస్క్ ఇచ్చాడు. టాస్క్లో భాగంగా మహేష్ వద్ద నుంచి ఓ రాయిని తీసుకున్నాడు. దీంతో మహేష్ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే కొద్దిసేపటికే..మళ్లీ తన తప్పు తెలుసుకున్నాడు. ఈ టాస్క్లో మొదటగా నామినేట్ ఇంట్లోకి వచ్చాడు రాహుల్.

నామినేట్ అవ్వడంతో హాయిగా ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. పనిలోపనిగా ఇంట్లో ఉన్న ఫుడ్ ను తింటూ ఉన్నాడు. అయితే తమ వాటాకు వచ్చిన బ్రెడ్ ను కూడా తింటున్నాడని వితికా, పునర్నవి కెప్టెన్ అయిన శ్రీముఖికి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయాన్ని రాహుల్ వద్దకు తీసుకెళ్లింది.

‘నేను అన్ని బ్రెడ్స్ తినలేద’ని రాహుల్ శ్రీముఖితో చెప్పుకోగా.. అది నాకేం తెలుసు పునర్నవి అలా అన్నదంటూ తిరిగి బదులిచ్చింది. నేను అన్ని తినలేదని చెప్పడం కెప్టెన్ గా నీ బాధ్యత అంటూ శ్రీముఖితో చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని పునర్నవితో చెప్పడంతో చెప్పు తెగుద్ది అని అన్నానని చెప్పు అంటూ పునర్నవి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

రాళ్లే రత్నాలు టాస్కులో తక్కువ విలువైన రాళ్లను ఏరి రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ నామినేషన్లోకి వచ్చారు. మీరు ఈ నలుగురిలో ఎవిరికి ఎన్ని ఓట్లు పడతాయో? ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....