టాలీవుడ్ లో గతంలో సినిమాలు చేసినా ఎవరికీ తెలియని పేరు దివి. అయితే బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ఒక ఊపు ఊపింది. అంటే కాకుండా దివి అనే పేరు అందరికి తెలియటమే కాక, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అవకాశం సంపాదించింది. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటిని అలాగే మైంటైన్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించింది దివి.
ఈమధ్య కొంత గ్లామర్ డోస్ పెంచి అలాంటి రోల్స్ కి కూడా సూట్ అవుతాను అంటూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తోంది దివి. ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలతో కుర్ర కారు మతి పోతుంది. మొత్తం మీద కుర్రాళ్ల మతులు పొగుడుతున్న ఈ అందాల భామ ఫోటోలు మీరు చూసెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
ఇవి కూడా చదవండి: