Thursday, December 2, 2021

Latest Posts

బోర్ డమ్‌కు గుడ్ బై – బిగ్ బాస్ సీజన్5 టీం

Bigg Boss 5 Telugu Promo out

తెలుగు బిగ్ బాస్ అభిమానులు సుభవార్త . బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది. కాగా ఐదో సీజన్ లో కూడా నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నారు. నాగార్జున బిజీగా ఉండటం వల్ల వేర్ హీరో హోస్ట్ గా చేస్తున్నరని వస్తున్నా వార్తలకు నేటితో తెర దింపారు బిగ్ బాస్ టీం. బోర్ డమ్‌కు గుడ్ బై వచ్చేసింది అంటు బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోలో నాగార్జున కొత్త స్టెప్పుతో అదరగొట్టారు. బిగ్ బాస్ సీజన్ 4కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఐదో సీజన్ కూడా అంతే రెస్పాన్స్ రావాలని నిర్వాహకులు చూస్తున్నారు. సీజన్ 5 ప్రోమో తాజాగా విడుదలై నేటింట్లో హల్చల్ చేస్తుంది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss