Monday, November 30, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

అప్పుడు ఛాన్స్ మిస్సయిన అర్చన ఇప్పుడిలా అంటోంది

Bigg Boss Veda Aka Archana Got married:

   అందం అభినయంతో  పాటు అందివచ్చిన ఛాన్స్ లను సానుకూలంగా మలచుకుంటేనే   సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా  వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలి. అదే సమయంలో మంచి ఆఫర్ వచ్చిన సమయంలో వేరే చిన్న ఆఫర్లను చూసుకుని వదిలేసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్టే. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తెలివి కావాల.  హీరోయిన్ గా స్టార్ డం పొందాలంటే,తెలివిగా అడుగులు వేయక పోవడంతో తన కెరీర్ ఇలా అయ్యిందని అర్చన తెగ బాధపడుతోంది.

   తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు తెలుగు బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన ముద్దుగుమ్మ అర్చన ఇటీవలే వివాహం చేసుకుంది. కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆమె చివరకు పెళ్లితో ఇండస్ట్రీకి బైబై చెప్పింది. ఇంకా వెయిట్ చేస్తే ఆఫర్లు రాకపోవచ్చనుకుని పెళ్లి చేసుకుందంటూ ఆమె సన్నిహితులు చెప్పే మాట. గతంలో తనకు ‘మగధీర’ చిత్రంలో సలోని పోషించిన పాత్రలో నటించే అవకాశం వచ్చింది.  అయితే  ఆ సమయంలో తాను హీరోయిన్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ వదిలేశా. మగధీర వంటి సినిమాను వదిలేయడం అనేది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు కారణంగా నా కెరీర్ లో చాలా మార్పు మిస్ అయ్యా’అని అర్చన చెప్పింది.

 తాజాగా ఒక ఇంటర్వ్యూలో అర్చన తన కెరీర్ గురించి పైవిధంగా  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు   ఇంకో పెద్ద సినిమాలో కూడా ఛాన్స్ వదిలేశా’అని కూడా చెప్పుకొచ్చింది.   అప్పటి తప్పుకు ఇప్పుడు తెగ బాధపడిపోయింది. అయినా ఎప్పుడో జరిగి పోయిన తప్పుకు ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం, నీ కెరీర్ ఎంత వరకు సాగిందో అదే బెటర్ అనుకుని హాయిగా ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చుగా అంటూ నెటిజన్స్ సలహా ఇవ్వడం విశేషం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

బుట్ట బొమ్మ సాంగ్ వెనుక కథ ఇదే

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలపై భారీ అంచనాలుండడం సహజం. అందునా త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురంలో సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీ...

వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో తండ్రీకూతుళ్లు గల్లంతు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లెలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అక్కడి  వంక ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతయిన ఘటన గురువారం అర్థరాత్రి...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...