Friday, March 5, 2021

Latest Posts

బీహార్ లో ప్రారంభమైన పోలింగ్‌

బీహార్ అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి.  కాగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరారు.  మూడో దశలో 78 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతుండగా వాల్మీకినగర్ ఎంపీ సీటుకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 2 కోట్ల 35 లక్షల 54 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరిగే ఎన్నికల్లో బీహార్ సర్కార్‌లోని 11 మంది మంత్రులు తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. మొత్తం 1204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss