Sunday, June 20, 2021

Latest Posts

బార్బేరియన్ రాజుగా కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది

Bimbisara Motion Poster And First Look

ఎన్టీఆర్ యొక్క 98 వ జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ యొక్క తదుపరి చిత్రం NKR 18 యొక్క ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. యాక్షన్ మరియు పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ‘బింబిసారా’ గా పెట్టారు. కల్యాణ్ రామ్ ఇందులో మగద రాజ్యంలో బార్బేరియన్ రాజుగా కనిపించనున్నాడు.

ఈ చిత్రానికి మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహించారు మరియు నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాథరిన్, సమ్యూక్త మీనన్ కల్యాణ్ రామ్‌తో రొమాన్స్ చేయబోతున్నారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి నేపథ్య స్కోర్ కంపోజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss