Wednesday, September 23, 2020

Latest Posts

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

హైదరాబాద్ నగర శివార్లలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ప్రస్తుతానికి నగర శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23)...

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మ్యూజిక్ తో మెస్మరైస్ చేసి యూత్ ని తన మ్యూజిక్ తో కట్టిపడేసే కనిపించే మ్యూజిషన్, అతనో మేజిషన్ అతడే టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రాసాద్. ఇవాళ (ఆగష్టు-2) ఆయన పుట్టిన రోజు. దేవి శ్రీ ప్రాసాద్ తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి తల్లి పేరు శిరోమణి వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. దేవి శ్రీ ప్రాసాద్ 1979 ఆగస్టు 2న జన్మించారు.    ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టేరు. దేవిశ్రీ కి  ఒక తమ్ముడు సాగర్ కూడా గాయకుడు కాగా చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.  వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కనేవాడు. దేవి తండ్రి సత్యమూర్తి గారు కూడా సినిమాలో రచయిత కావడంతో దేవిని ఎంకరేజ్ చేయడంతో మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్పించారు. తరువాత ఇండస్ట్రీలో మణిశర్మ దగ్గర కొన్ని రోజులు పని చేశారు.

దర్శకుడు కోడి రామకృష్ణ దేవి సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకొని అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  ఈ సినిమా చేస్తున్నప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.  ఇక అక్కడ నుండి దేవిశ్రీ వెనక్కి చూసుకోలేదు. దేవి తరువాత వచ్చిన నీకోసం, ఆనందం, మన్మధుడు, వర్షం, వెంకీ, ఆర్య, శంకర్ దాదా ఎంబిబిఎస్, భద్ర, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖడ్గం లాంటి చేత్రాలకు తనదైన మార్కుతో సంగీత ప్రేక్షకులను తన వేపు తిప్పుకున్నారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలకి గాను ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించగా అత్తారింటికి దారేది సినిమాకి నంది అవార్డును కైవసం చేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా గేయ రచయితగా కూడా పలు పాటలు వ్రాసారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఉప్పెన చేత్రంనికి కూడా సంగీతం అండిచడంతో పాటు ఆ చిత్రంలో కొన్ని పాటలను కూడా ఆయన వ్రాసారు. ఇలాగే మరిన్నో సినిమాలకు సంగీతం అందించి ప్రేక్షకులకి ఇలాగే మరిన్ని గొప్ప పాటలను అందించాలని కోరుకుంటూ 99తెలుగు  చానల్ తరుపున దేవిశ్రీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

హైదరాబాద్ నగర శివార్లలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ప్రస్తుతానికి నగర శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23)...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...