Sunday, July 25, 2021

Latest Posts

మంగ్లీ బోనాలు పాట పై కేసు నమోదు చేసిన బి‌జే‌పి కార్పొరేటర్

BJP Corporator Filed Case On Mangli

ప్రతి సంవత్సరం, బోనాలు పండుగకు ఒక కొత్త పాటను విడుదల చేస్తుంది సింగర్ మంగ్లీ. అదే విధంగా ఈ సంవత్సరం కూడా, ఆమె ఈ పాటను జూలై 11 న విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే, ఈ పాటలో ఉపయోగించిన సాహిత్యం పై కొందరు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలో అవమానకరమైన భాషను వాడారని అన్నారు.

తాజాగా, బిజెపి కార్పొరేటర్ల ప్రతినిధి బృందం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ను కలుసుకుని మంగ్లీ పై ఫిర్యాదును అందజేశారు. బోనాలు పాటలో అవమానకరమైన భాషను ఉపయోగించారని అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని గాయని పై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అలానే తన పై కేసు నమో

దు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss