Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

అలాంటి వారిని కాల్చిపారెయ్యాలి :ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Bjp MLA raja singh sensational comments on markaz incident:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనదేశంలో ఒక్కసారిగా పెరగడం వెనుక మూలాలు ఢిల్లీలో బయట పడడంతో దేశం అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. లాక్ డౌన్ తో దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కంట్రోల్ లోకి వస్తుందని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ దేశంలో కరోనా భయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మార్చి 13 నుంచి 15 మధ్య జరిగిన మతపరమైన భారీ ప్రార్థన సభ (మర్కజ్) ఇందుకు కారణం అయింది.

అసలు కరోనాతో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సమయంలో ఇలాంటి సభలు ఎలా నిర్వహిస్తారని , ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు. ఈ సభకి దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని అంతేకాక ఇండోనేసియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని అయన గుర్తుచేస్తూ, ఈ ఘటన పై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.ఈ సభకు హాజరైన వారే ఎక్కువ మంది కరోనా పాజిటివ్ గా తేలుతుండడం తో వారికి సంబంధించిన వారికి వైద్యాధికారులు పరీక్షలు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వారు సహకరించడం లేదని రాజాపై సింగ్ పేర్కొంటూ,అలాంటివారిని కాల్చి పారేయాలని సంచలన వ్యాఖ్య లు చేసారు. వారిని చంపేసి దేశాన్ని, తెలంగాణ, ఏపీ లను కాపాడుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వల్ల అందర్నీ ప్రమాదంలో పెట్టలేమన్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని ఆ ప్రార్థనలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వారు సహకరించకపోతే వారిని అక్కడే కాల్చి పారేయండి అంటూ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...