BJP MLA raja singh to quarrel with Asaduddin
దేశ సమైక్యత విషయంలో అందులోనూ ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దని కేసులు పెరగడానికి నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొనడం ఒక కారణమని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. కరోనా వ్యాప్తికి రంగు పులిము తున్నారని అనడానికి అసదుద్దీన్ ఓవైసికు సిగ్గు ఉండాలి అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అనూహ్యంగా తెలంగాణలో లో కరోన కేసులు ఎందుకు పెరిగాయో అసదుద్దీన్ నీకు తెలియదా ఇంట్లో కూర్చుని ట్వీట్లు పెట్టడం కాదు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని అసదుద్దీన్ పై విరుచుకు పడ్డారు. నా నియోజకవర్గంలో కుల, మతాలకతీతంగా నిత్యం అన్నదానం చేస్తున్నానని నువ్వు ఒక్క పేద ముస్లిం కుటుంబల కైనా భోజనం పెట్టారా అసదుద్దీన్ అని ప్రశ్నించారు.