Thursday, December 2, 2021

Latest Posts

బ్లాక్ టీజర్ – మొదటి సారి పోలీసుగా కనిపించబోతున్న ఆది

Black Teaser

సాయికుమార్ కొడుకు హీరో ఆది తొలిసారిగా పోలీసుగా నటించబోతున్న సినిమా బ్లాక్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితం హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ టీజర్ ని విడుదల చేస్తూ ఆది మరియు బ్లాక్ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఈ హీరో. టీజర్ లో, ఆది ఒక నిజాయితీ గల పోలీసు అధికారిగా కనిపిస్తున్నాడు. ఈ బ్లాక్ టీజర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటుంది.

బ్లాక్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. జిబి కృష్ణ దర్శకత్వం వహించిన బ్లాక్‌ని మహంకాళి దివాకర్ నిర్మించారు. ఈ సినిమాలో దర్శన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss