Thursday, March 4, 2021

Latest Posts

బాలీవుడ్‌ హీరో రిషి కపూర్ ఇకలేరు

Bollywood Veteran Actor Rishi Kapoor Passed Away at 67

క్యాన్సర్‌తో రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నటుడు రిషి కపూర్ 67 ఏళ్ళ వయసులో మరణించారు. ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం రిషి కపూర్ తుది శ్వాస విడిచారు. అతని వద్ద భార్య, నటుడు నీతు కపూర్  ఉన్నారు. రిషి కపూర్ మరణించి నట్లు ఆయన సోదరుడు రణధీర్ కపూర్ తెలిపారు. రిషి కపూర్ ఆసుపత్రిలో చేరినట్లు అతని అన్నయ్య, నటుడు రణధీర్ కపూర్ బుధవారం సాయంత్రం చెప్పారు.

అతను సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించి నట్లు, అతడి ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదని కొంత సమస్య ఉన్నమాట నిజమే, అందుకే అతనిని మేము ఆసుపత్రిలో చేర్చమని రణధీర్ కపూర్ తెలిపారు. కానీ ఇంతలో ఇలా జరిగిందని అంటున్నారు. ఈ వార్తలను అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో ధృవీకరించారు. “అతను వెళ్లిపోయాడు .. ! రిషి కపూర్ .. ఇక లేరు  .. ఇప్పుడే కన్నుమూశారు ..” అంటూ ట్విట్ట్ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss