Tuesday, January 25, 2022

Latest Posts

భారత్ కి మరో పతకం అందించిన లోవ్లినా బోర్గోహైన్

Boxer Lovlina Borgohain Assures India Medal

టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ లో భారత్ కి పతాకం రానుంది. మహిళల 64 కేజీల బౌట్లో భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించడంతో భారత్ కు పతాకం ఖాయమయ్యింది. ఆమె క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నీన్-చిన్ చెన్‌ను ఓడించింది. దీనితో భారత శిబిరంలో ఆనందం మొదలయ్యింది.

అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత ఆమె భారత అభిమానులకు ఒక హామీ ఇచ్చింది. భారత్ కి కనీసం కాంస్య పతకం అందిస్తానని ఆమె తెలిపింది. ప్రస్తుతానికి బోర్గోహైన్ కి రజత పతకం వచ్చినట్లే. ఒకవేళ ఆమె మిగిలిన రెండు మ్యాచ్ లను గెలిస్తే ఆమె స్వర్ణ పతకంతో భారత్ కి తిరిగి వస్తుంది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆమె 4-1 తో నీన్-చిన్ చెన్‌ను ఓడించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss