Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

జనం మీద పడిపోయేంత సీన్ లేదు ..  బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ 

సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ   కొన్ని సూచనలు చెబుతూ, ఇలా చేస్తే సినిమావాళ్ళ సూసైడ్స్ ఉండవని చెప్పుకొచ్చాడు. ఈమధ్య ఇందుకు సంబంధించి  ఓ ఇంటర్యూలో చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.సినిమాల్లో వరుస ఛాన్స్ లు వస్తుంటే,అంతానేనే అనుకునేవాళ్లు తనకళ్లముందే ఎలా వెళ్లిపోయారో చూశానని బ్రాహ్మాజి చెప్పాడు. అంతా నావల్లే అనుకుంటే పతనం స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇలా అనుకుని  ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్లిపోయారని చెప్పాడు.

  ‘కొత్తవాళ్లు వస్తుంటారు,పాతవాళ్ళు కనుమరుగైపోతారు ఈ విషయం తెల్సి మసలుకోవాలి. ఇది పర్మినెంట్ కాదు. షూటింగ్ ని ఉద్యోగంలానే చూస్తాను. షూటింగ్ అయ్యాక సామాన్యుడిలా అయిపోతాను. ఇక మండికొండలో అన్ని మార్కెట్స్ కి వెళ్తా. మా ఆవిడ ఫోన్ లో లిస్ట్ పంపిస్తుంది. సూపర్ మార్కెట్ లో కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్తుంటాను. సూపర్ మార్కెట్ స్టాఫ్ అందరూ తనకు తెల్సు ‘అని చెప్పుకొచ్చాడు. పదేళ్ల తర్వాత ఇప్పుడున్న సినీ జీవితం ఉండదని, అందుకే మన  నిజమైన జీవితం ఏమిటో తెలుసుకుని ఉండాలని అన్నాడు.    

ఇది చదవండి: కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

  ‘ జనం మీద పడిపోతారేమోనని చిన్న చిన్న కేరక్టర్స్ వేసేవాళ్ళు కూడా బయటకు రాకుండా బిగుసుకుపోతుంటారు. ఇదంతా సెలబ్రిటీ అనే ఫీలింగ్ తప్ప మరొకటి కాదు. జనాలు మీద పడిపోయి రక్కేసేంత లేదు. సూపర్ స్టార్స్ వెళ్ళినపుడు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్తే ఆటోగ్రాఫ్ లు,సెల్ఫీలు పెద్దగా ఉండవన్నది వాస్తవం’ అని బ్రహ్మాజీ చెప్పాడు. మన పనులు మనం చేసుకోవడం అలవాటు చేసుకుంటే,సినిమాలు ఉన్నాలేకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నాడు. ఎక్కడికైనా వెళ్తే జనం తారసపడి పలానా సినిమాలో బాగుచేశారని అంటూ,ఫోటోలు దిగడంతో  అయిపోతుందని ఇదే జీవితం అంటూ తాను ఎలా హ్యాపీ గా జీవిస్తున్నాడో వివరించాడు.  ఇక ఇండస్ట్రీలో అందరూ మంచి డైరెక్టర్లేనని,అందరూ తనకు మంచి ఛాన్స్ లు ఇచ్చారని బ్రహ్మాజీ చెప్పాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు దాదాపుగా మూడు వేల కేసులు నమోదు అవ్వుతునై ఉన్నాయి.  తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2734...