Wednesday, September 23, 2020

Latest Posts

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

ఆరోగ్య మంత్రికి తప్పని కరోనా ఎఫెక్ట్  

Britain’s Health Minister Nadine Doris Infected with Coronavirus:

ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ వాళ్ళూ వీళ్లూ అని లేదు. చివరకు ఆరోగ్య మంత్రిని సైతం తాకింది. వివరాల్లోకి వెళ్తే,  యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వైద్యఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకింది.  ఆమెకు వైద్యపరీక్షలు చేయగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. డోరీస్ గతంలో 2019 నుంచి స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీగాను పనిచేశారు.

యూకేలో కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా డోరీస్ నిలిచారు. ‘‘నేను చేయించుకున్న పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల సలహాపై నేను ఇంట్లోనే స్వయం ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నాను’’ అని డోరీస్ పేర్కొన్నారు.అయితే  ఆమె గత వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారో తెలుసుకునేందుకు బ్రిటన్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్‌తో పోరాడటానికి మంత్రి డోరీస్ చట్టాన్ని రూపొందించి, అదే వైరస్ బారిన ఆమె పడటం కలవరం రేపింది.

కన్జర్వేటివ్ ఎంపీ, వైద్యశాఖ మంత్రి అయిన డోరీస్ గత వారంరోజుల్లో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో సహా వందలాది మందితో సన్నిహితంగా మెలిగారని బ్రిటన్ వైద్యాధికారులు చెప్పారు. కరోనా వైరస్ చికిత్సకు బీమా కంపెనీల రక్షణ కల్పిస్తూ మంత్రి డోరీస్ జారీ చేసిన ఆదేశాల్లో సంతకం చేశారు. ‘‘కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న నాడిన్ కు ఈ వైరస్ సోకిందని తెలిసి నేనెంతో బాధపడ్డాను…సారీ డోరీస్.’’ అంటూ ఆమె బాస్ మాట్ హాన్కాక్ ట్వీట్ చేశారు. కాగా  యూకేలో ప్రస్తుతానికి  380 మందికి కరోనా వైరస్ సోకగా, ఇందులో ఆరుగురు మరణించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....