Wednesday, August 5, 2020

Latest Posts

ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు : ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలపై ఆశలు చావని భారతీయులపై మరో పిడుగుపాటు పడింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై...

పంచకట్టులో ప్రధాని మోడీ

ఈ రోజు రామ మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోడీ కనిపించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ...

అయోధ్యలో అద్భుత దృశ్యం

రామ మందిరం... ఈ రోజు భూమి పూజ జరుపుకుంటున్న ఆ శ్రీ రాములు వారి ఆలయం వద్ద అద్భుతమయిన దృశ్యం కనువిందు చేసింది. అయోధ్య  వద్ద గల రాముల వారు సీతమ్మ చిత్రా...

రామ మందిరానికి నేడే భూమి పూజ

ఎన్నాల్ల నుంచో ఎదురుచూస్తున్న ప్రతీ హిందువు యొక్క కల రామ మందిరం. ఈ రోజు ఆ పుణ్య కార్యానికి శుభకరమయిన అడుగు పడబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి ఈ రోజు రామ...

వరస సినిమా లతో బిజీ అయిన బన్నీ

అల వైకుంఠపురం’ విజయంతో ఇండస్ట్రీలో  అల్లు అర్జున్‌ను హీరోగా ఒకేసారి పదిమెట్లు ఎక్కించింది ఆ సినిమా. దీంతో బన్నీ ఇక వరుస సినిమాలతో బిజీ కావాలని నిర్ణయించుకున్నాడు. తనను ‘ఆర్య’ సినిమాతో కమర్షియల్‌ హీరోగా మార్చిన దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘పుష్ఫ’ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. కాగా ప్రస్తుతం దొరికిన ఈ గ్యాప్‌లో బన్నీ తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. వరుస ప్రాజెక్టులను సెట్‌ చేసుకుంటున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ను తెరకెక్కిస్తున్న కొరటాల శివ దర్శకత్వలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘పుష్ప’ తరువాత ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళుతుంది. వీటితో పాటు ‘యాత్ర’ దర్శకుడు మహి వి.రాఘవ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్‌. ఏది ఏమైనా బన్నీ ఫ్యూచర్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గా రెడీ చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు : ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలపై ఆశలు చావని భారతీయులపై మరో పిడుగుపాటు పడింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై...

పంచకట్టులో ప్రధాని మోడీ

ఈ రోజు రామ మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోడీ కనిపించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ...

అయోధ్యలో అద్భుత దృశ్యం

రామ మందిరం... ఈ రోజు భూమి పూజ జరుపుకుంటున్న ఆ శ్రీ రాములు వారి ఆలయం వద్ద అద్భుతమయిన దృశ్యం కనువిందు చేసింది. అయోధ్య  వద్ద గల రాముల వారు సీతమ్మ చిత్రా...

రామ మందిరానికి నేడే భూమి పూజ

ఎన్నాల్ల నుంచో ఎదురుచూస్తున్న ప్రతీ హిందువు యొక్క కల రామ మందిరం. ఈ రోజు ఆ పుణ్య కార్యానికి శుభకరమయిన అడుగు పడబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి ఈ రోజు రామ...

Don't Miss

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా

కరోనాకు వారు వీరు అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే అనేక మంది నాయకులు కరోనా బారిన పడి...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం, 10 మంది దుర్మరణం

విశాఖపట్నంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖా హిందూస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలి దాదాపు 10 మంది మృత్యు వాతపడ్డారు. హిందూస్థాన్ షిప్ యార్డ్ లో కొత్త క్రేన్ ట్రైల్...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

వలస కార్మికులకు సంతృప్తినిచ్చే కువైట్ చట్టం

Kuwait new rule satisfy to migrant workers : కువైట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికుల ఉద్దేశించి, కువైట్ చట్టం చేసింది. కువైట్లో వలస కార్మిక నివాసాలకు డబ్బులు ఇవ్వనటువంటి...