Wednesday, June 23, 2021

Latest Posts

నడకమార్గాన్ని తెరచిన టీటీడీ

కరోనా కారణంగా విదించిన లాక్ డౌన్ కారణంగా మార్చి 20న  మూతబడిన తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గాన్ని టీటీడీ తిరిగి ప్రారంబింస్తు నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే భక్తులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

అలగే తిరుమల శ్రీ భూవరాహస్వామి ఆలయ విమానం గోపురానికి 14 కోట్ల రూపాయల వ్యయంతో బంగారు తాపడం కోసం 42.4 కేజీల బంగారాన్ని1800 కేజీల రాగిని టీటీడీ వినియోగించనుంది. ఈ మరమ్మత్తుల కోసం మరోసారి శ్రీ భూవరాహస్వామి ఆలయానికి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. డిసెంబరు 6వ తేదీ నుండి 10 వరకూ నిర్వహించాలని అగమ సలహా మండలి నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss