Sunday, September 20, 2020

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు

భాగ్యనగరంలో మరో అతి పెద్ద బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఇక భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్‌కి మరో ల్యాండ్‌మార్క్ గా మారనున్న దుర్గం చెరువు కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. వాహనాల రాకపోకలకు వీలుగా అందంగా ముస్తాబైంది. హైదరాబాద్‌లో ఎన్నో ప్రాజెక్టులు ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిను మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనెల 19న బ్రిడ్జిని ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన రోడ్‌ నెంబర్‌-45లోని ఫ్లై ఓవర్‌ను సాయంత్రం 5గంటలకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభించనున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ మహానగరం ఐటీ, ఫార్మా రంగాలకు హబ్‌గా మారింది. ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టింది జీహెచ్ఎంసీ. శని, ఆదివారం దీనిపై వాహనాలకు అనుమతి నిలిపివేసి. ఆ రెండ్రోజులూ ప్రజలు, పర్యాటకులూ ఈ బ్రిడ్జిపై వాకింగ్ చేయడం కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....