Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

తమన్ ముందు దేవిశ్రీ నిలబడగలడా

Can Devishri prasad stand before Taman:

ఏ రంగంలోనైనా పోటీ అనేది ఉంటూనే ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రతీ క్రాఫ్ట్ లో పోటీ సర్వసాధారణం. అది ఉంటేనే టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ వస్తుందనడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు మ్యూజిక్ లో అలాంటి పోటీ దేవిశ్రీ ప్రసాద్ కి తమన్ కి మధ్య నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరూ నువ్వా నేనా అనే మోడ్ లో సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో తమన్ దేవి కంటే ముందున్నాడు.

ప్రస్తుతం తమన్ మ్యూజిక్ హవా నడుస్తుంది.తమన్ దాటికి దేవి అసలు ఎక్కడా కనిపించడమే లేదు. సంక్రాంతి నుండి వీరిద్దరి పోటీ మొదలైంది. తమన్ ‘అల వైకుంఠపురములో’ అదిరిపోయే ఆల్బం అందించి సినిమా విజయానికి బాటలు వేసాడు. అయితే దేవిశ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్బం కి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ అందుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక వరుసగా తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజవుతూ అవి ప్రేక్షకాదరణ పొందుతుంటే దేవిశ్రీ మాత్రం సైలెంట్ అయిపోయాడు. నిజానికి సాంగ్స్ ను తమన్ ప్రమోట్ చేసుకున్నట్టుగా దేవి ప్రమోట్ చేసుకోలేకపోతున్నాడు.

లేటెస్ట్ గా వకీల్ సాబ్ లో సాంగ్ తో ఇరవై నాలుగంటలు ట్విట్టర్ లోనే ఉంటూ సరైన విధంగా తమన్ ప్రమోట్ చేస్తూ అందరికీ రిప్లై ఇస్తూ వారిని ట్వీట్స్ ఖుషి చేసి తన మ్యూజిక్ కి హైలైట్ చేసుకుంటున్నాడు. ఈ విషయంలో దేవి వెనకబడ్డాడు. మీడియాను సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. దేవితో పోలిస్తే తమన్ అందరితో టచ్ లో ఉంటూ మన మనిషి అని ఫీలయ్యేట్టుగా ఉంటాడట. మరి దేవి ఉప్పెన ఆల్బంతో అయినా తమన్ ని ఫాలో అయి సోషల్ మీడియాలో తన సాంగ్స్ తో ప్రమోట్ చేసుకుంటాడా లేక ఇలానే వెనకబడిపోతాడా అనేది తేలాల్సి ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...