Sunday, January 24, 2021

Latest Posts

హైదరాబాద్ కేబుల్‌ బ్రిడ్జిపై కారు బోల్తా

హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు. కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగడానికి గల కారణాలు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss