Monday, July 26, 2021

Latest Posts

హైపర్ ఆది మరియు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్‌ పై కేసు నమోదు

Case Filed On Hyper Aadi, Mallemala Entertainments

తెలుగు కామెడీ షో జబర్దస్త్‌తో పాపులర్ అయిన హాస్యనటుడు హైపర్ ఆది, తెలంగాణ సంస్కృతిని, స్థానిక సాంప్రదాయాలను తక్కువ చేసి చూపించినందుకు అతని పై కేసు నమోదు అయ్యింది. తమ నమ్మకాలను దెబ్బతీసినందుకు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు నవీన్ గౌడ్, కార్తీక్, చింతా మహేష్, ఆది మరియు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్‌ పై ఫిర్యాదు చేశారు.

తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్లో నటులు బతుకమ్మ, గౌరమ్మ మరియు ఇతర తెలంగాణ సాంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడారని చెప్పారు. టిజెఎస్ఎఫ్ సభ్యులు అభ్యంతరకరమని పేర్కొన్న ఈ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ప్రసారం చేయబడినట్లుగా తెలుస్తుంది. దీనితో అతని పై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మరియు దర్యాప్తు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడతాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss