Thursday, December 2, 2021

Latest Posts

తీన్మార్ మల్లన్నఅరెస్టు

Case on Teenmar Mallanna

చింతపండు నవీన్ “తీన్మార్ మల్లన్న” గా అందరికీ పరిచయం అయిన విషయం తెలిసిందే.  తరువాత క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను నెలకొల్పిడు అయితే  ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమైన కొన్ని అంశాలపై ప్రియాంక అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి  వెళితే, క్యూ న్యూస్ మాజీ విలేఖరి ప్రవీన్ తో మల్లన్నకు విభేదాలు వచ్చాయి . ఆ కారణంగా ప్రవీణ్ పై ఆరోపణలు చేస్తూ క్యూ న్యూస్ లో వార్తా ప్రసారాలు జరిగాయని సమాచారం. అయితే దానిలో కొందరు మహిళలతో ప్రవీణ్ దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ విషయమై ప్రియాంక అనే మహిళ తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్ తనకి మంచి మిత్రుడని, ఒక మహిళ ఫోటోలను చూపిస్తూ, అనవసరమైన ఆరోపణలు చేస్తారా అని పోలీసులను ఆశ్రయించింది.ఈ తరుణం లో  క్యూ న్యూస్ ఛానల్ పై దాడి చేసిన పోలీసులు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని మల్లన్నను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss