Saturday, January 23, 2021

Latest Posts

జులై 1నుండి 10,12వ తరగతి పరీక్షలు – సిబిఎస్సి

లాక్ డౌన్ కారణంగా  మార్చ్, ఏప్రిల్ లో జరగాల్సిన అన్ని పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యం లోనే సిబిఎస్సి పరీక్షలను సైతం బోర్డ్ వాయిదా వేసింది. కానీ కొన్ని రోజుల క్రితమే  కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్  ఈశాన్య ఢిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న వార్షిక పరీక్షలను నిర్వహించబోమని స్పష్టం చేసారు. ఈశాన్య ఢిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం 10 రోజులు సమయం ఇస్తామని పేర్కొన్నారు. ఆయన చెప్పినటుగానే తాజాగా ఆ పరీక్షల నిర్వహణ పై క్లారిటీ ఇచ్చారు. 10,12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి జులై 15వ తేదీ వరకూ నిర్వహించనున్నామని ఆయన ప్రకటించారు.

Also Read:ఎంసెట్‌, ఈసెట్, ఐసెట్‌ తేదీలను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss