Tuesday, March 9, 2021

Latest Posts

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీబీఎస్‌ఈ

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్‌ను తగ్గించింది.  9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ ట్విటర్ ద్వారా 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించి నట్లు తెలిపారు.

దేశంతో పాటు ప్రపంచమంతటా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించాం. సిలబస్ తగ్గింపు కోసం విద్యావేత్తల సలహాలు తీసుకున్నాం. 1500 మంది తమ విలువైన సలహాలు సూచనలు తెలిపారు. కోర్ కాన్సెప్ట్స్‌ను అలాగే ఉంచుతూ 30శాతం సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించాం. అంటు రమేశ్ పొఖ్రియాల్ పర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss