CCMB gets green signal to test coronavirus
నేటి నుంచి సీసీఎంబిలో కరోన టెస్ట్‌లకు కేంద్రం అనుమతినిచ్చింది. సీసీఎంబిలో రోజుకి వందలసంఖ్యలలో టెస్ట్‌లు చేసే సామర్ధ్యం ఉంది. కరోన బాలహీనపడుతుంది అనుకోవడం అపోహా మాత్రమే, అది మళ్ళీ విజృబించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిస్థాయిలో కరోనాని నిర్మూలించ్చవచ్చు. తర్వాత కూడా సమజాకా దూరం పాటిస్తూ ఉంటే మన దేశాన్ని మనం కరోనా బారినుండి నుంచి రక్షించుకోవచ్చు.
లాక్డౌన్ నిర్ణయం ఒక మంచి నిర్ణయం అని సీసీఎంబి డైరెక్టర్ రాకేశ్ మెశ్రా అన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఈ కరోనా నిర్ధారించే పద్ధతులు రూపొందించినట్లు తెలిపారు. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కరోన రాదు అనే పుకారులు నమ్మవద్దు అని చెప్పారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి కరోన రోగుల శాంపిల్స్ తీసుకునమని సోమవారం జరిగిన సమావేశం లో తెలిపారు.