Wednesday, November 25, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

లాక్ డౌన్ పొడిగింపు దిశగా అడుగులు!

central government announced lockdown period has been extended

ఈ పాటికి ఇండియాలో  లాక్‌డౌన్‌ లేకుంటే కరోనా కరాళ నృత్యం చేసేది. దేశంలో మార్చి 25 నుంచి 21 రోజుల లాక్‌డౌన్‌ దేశంలో కొనసాగుతోం ది. నిత్యావసరాలను, అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకు ఉంది. అయితే, కరోనావైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే పరిస్థితి ఘోరంగా తయారవుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.  లాక్ డౌన్ తొలగిస్తే, ఒక కరోనా రోగి కేవలం 30 రోజుల్లో మరో 406 మందికి వైర్‌సను అంటించగలడు. అదే లాక్‌డౌన్‌ అమలవుతూ, ప్రజలంతా భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉంటే ఒక కరోనా రోగి నుంచి కేవలం 2.5 మందికే ఇన్ఫెక్షన్‌ సోకుతుంది.

ఐసీఎంఆర్‌ ఈమేరకు  స్పష్టం చేసిందని   కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఒక కరోనా బాధితుడి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్‌ సోకే రేటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సగటున 1.5 నుంచి 4 మధ్యలో ఉందన్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో చాలామేరకు వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గిందన్నారు. అందుకే  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14కు మించి పొడిగించాలని కోరుతున్నాయని, నిపుణులు కూడా అదే సూచిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తామూ పొడిగింపు దిశగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించాయి. అయితే, తుది నిర్ణయమేదీ తీసుకోలేదని, ఊహాగానాలకు వెళ్లొద్దని అంటున్నా, కొనసాగింపు తప్పదని అంటున్నారు.

ప్రధాని మోదీ  సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు ఇప్పటికే  పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర,ఉత్తర ప్రదేశ్  కూడా పొడిగింపు అంటున్నాయి. ఇక  వచ్చే ఏడు రోజులు దేశ ప్రజలకు కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ఏడు రోజుల ప్రగతిని బట్టే లాక్‌డౌన్‌ ఎత్తివేత వ్యూహం ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరించాలని ఆయన  కోరారు. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థల మధ్య దేన్ని ఎంచుకోవాలన్నపుడు తాను ప్రజారోగ్యానికే ఓటేస్తానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మరో రోజు వరకు ఆగుతుందని, ప్రజారోగ్యానికి ఆ వెసులుబాటు లేదన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

ప్రజా సంకల్ప యాత్రకి మూడేళ్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టి మూడేళ్లు అవుతుండటం తో  పార్టీకి విజయం కోసం కీలక పాత్ర పోషించిన పాదయాత్రకు మూడేళ్లు...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES