Wednesday, April 21, 2021

Latest Posts

పశ్చిమ బెంగాల్, ఒడిశా లకు ఆర్ధిక సాయం ప్రకటించిన కేంద్రం

అంఫన్‌ తుఫాన్ అటు పశ్చిమ బెంగాల్ ఇటు ఒడిశా లలో తీవ్ర విధ్వంసమే సృష్టించింది. ఇది రాష్ట్రంలో సుమారు 44.8 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసినట్లు ఒడిశా అధికారులు అంచనా వేశారు  ఇవాళ అంఫన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.1000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన్నట్టు  తెలిపారు. అలాగే సాయంత్రం ఒడిశాలో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని మోడీ  తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించగా తద్వారా  ఒడిశాకు రూ.500 కోట్ల ఆర్థికసాయం ప్రకటించగా అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని గాయపడిన ఒక్కొరికి  రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ఇది అనేక తీరప్రాంత జిల్లాల్లో విద్యుత్ మరియు టెలికాం మౌలిక సదుపాయాలను కూడా  దెబ్బతీసిన్నట్లు  తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss