Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

కరోనాపై కేంద్రం కీలక ఆదేశాలు 

Central Govt has key directions on Coronavirus cases:

కరోనా వైరస్‌పై పోరాటం కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. బహిరంగ ప్రదేశాలకన్నా, నివాస ప్రాంతాల్లోనే కరోనా ముప్పు ఎక్కువ ఉందంది. మరీ ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాల్లో లిఫ్టులు, ఎలివేటర్లలాంటివి వాడకపోవడమే మంచిదని పేరొంది. గేటు హ్యాండిల్స్‌, లిఫ్ట్‌ బటన్స్‌, ఎప్పటికప్పుడు… సోడియం హైపో క్లోరైడ్‌ లాంటి రసాయనాలతో శుభ్రం చేయాలని సూచించింది.

బహిరంగ ప్రదేశాల్లో గాలి వెలుతురు ధారాళంగా ఉంటాయని, అందుచేత  కరోనా ముప్పు కాస్త తక్కువ ఉంటుందని, నివాస ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.  కాగా దేశంలో కరోనా వైరస్‌ కేసులు 1,024కు పెరిగాయి. తాజాగా గుజరాత్‌, జమ్మూ కశ్మీర్‌లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మృతుల సంఖ్య 27కు చేరింది. కేరళలో ఆదివారం ఒక్కరోజే  20 కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో కేసులు 181కు పెరిగాయి. మహారాష్ట్రలో కొత్తగా మూడింటితో మొత్తం కేసులు 196కు చేరాయి.

కర్ణాటకలోనూ కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 83కు పెరిగింది. కేరళలో హోమ్‌ క్వారంటైన్‌లో  అబ్జర్వేషన్‌లో ఉన్న ఇద్దరు మృతిచెందారు.  ఒకరి వయసు 65 ఏళ్లు. ఈ నెల 21న ఆయన విదేశాల నుంచి తిరిగొచ్చారు. కరోనా లక్షణాలు కనిపించకపోయినా నిబంధనల ప్రకారం ఆయనను ఇంటి వద్ద క్వారంటైన్‌లో ఉంచారు. ఆదివారం గుండెపోటు వచ్చి మృతిచెందాడు. మరో వ్యక్తి వయసు 41 ఏళ్లు. కొట్టాయం జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌. ఈ నెల 18న ముంబై నుంచి వచ్చాక హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇంట్లో ఉండగా స్పృహ కోల్పో యి మృతిచెందాడు. గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్న 68 ఏళ్ల మహిళ మరణించింది. ఆమె నమూనాల పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని వైద్యులు అంటున్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైస్సార్‌పై విజయమ్మ రాసిన పుస్తక ఆవిష్కరణ రేపే

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి71వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ  రాసిన ''నాలో... నాతో... వైయస్సార్‌'' పుస్తకాన్ని  ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES