Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబుని ప్రశ్నించిన స్పీకర్

 స్పీకర్లు రాజకీయాలు మాట్లాడకూడదని,విమర్శలు కాకుండా సూచనలు చేయాలనీ అంటుంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. ఎపి రాజధాని వ్యవహారంలో స్పీకర్ తమ్మినేని సీతారాం నేరుగా ప్రతిపక్ష నేత మీద  విమర్శలు గుప్ప్పించేసారు.     అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. అమరావతి విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని.. ఆయన తాబేదార్లు – రాజకీయ బ్రోకర్లు వేలాది ఎకరాలు కొన్నారని స్పీకర్  ఆరోపించారు.  అంతేకాదు, తానేమీ రాజకీయాలు మాట్లాడడం లేదని – రాజధానుల విషయం మాట్లాడుతున్నానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

    తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నిర్ణయాలు కారణంగా  పూర్తిగా భూస్థాపితమయ్యే రోజొస్తుంద ని స్పీకర్ సీతారాం వ్యాఖ్యానించారు. రాజధాని రైతుల వద్ద నుంచి భూములు లాక్కుని వాటిని అమ్మి రాజధాని కడతానని చంద్రబాబు అన్నారని – అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకపోతే మరేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విజన్ 2020 అంటే ఏమో అనుకున్నానని, జోలెపట్టి రోడ్డు మీద భిక్షాటన అనుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదనలను అందరూ స్వాగతిస్తున్నారని, ముఖ్యంగా  ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా తాను సమర్థిస్తున్నానని  అన్నారు.

   అసలు చంద్రబాబు విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని స్పీకర్  ప్రశ్నించారు.  పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని స్పీకర్ చెబుతూ, గతంలో అలా జరగకపోవడం తెలంగాణ విడిపోయిందనీ ఇప్పుడూ అదే తప్పు జరిగితే ఉత్తరాంధ్ర కళింగ ఉద్యమం కూడా రావొచ్చని ఆయన అన్నారు.  అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఇలాంటి ఇబ్బందులు రావని ఆయన స్పష్టంచేశారు. తాము ఉత్తరాంధ్ర భవిష్యత్తు తరం కోసం పోరాడుతున్నామని చెప్పారు.  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....