Monday, April 19, 2021

Latest Posts

విశాఖ‌ప‌ట్నంకు వెళ్లనున్న చంద్రబాబు

LG Polymers gas leakage vizag

టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు విశాఖ‌ప‌ట్నంకు వెళ్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబునాయుడు విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయన విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి విమానంలో విశాఖ చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించనున్నారు. ఇప్ప‌టికే స్థానిక నేత‌ల‌తో ఫోన్‌ల‌లో మాట్లాడి ప్ర‌మాదానికి సంబంధించిన పరిస్థితితుల‌పై  వివరాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితితులను, అక్కడి టి‌టి‌డి నేతలు ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడు గారికి  వివరిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss