Monday, July 6, 2020

Latest Posts

సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా.. తాను ఇండస్ట్రికి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియోను తన ట్విటర్ అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూ తన జర్నీని గుర్తు చేసుకుంది ప్రాయంక చోప్రా....

స్లెడ్జింగ్ చేస్తే మాకే నష్టం అంటున్న ఆస్ట్రేలియన్ బౌలర్

కొహ్లీతో పెట్టుకుంటే మేమే నష్టపోతున్నాము అని ఆస్ట్రేలియన్ బౌలర్ జోష్ హజెల్వూడ్ అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి ఇండియన్ కెప్టెన్ విరాట్ కొహ్లీని స్లెడ్జింగ్ చెయ్యమని ఆయన అన్నారు. విరాట్ కొహలి బాటింగ్ చేస్తున్నప్పుడు...

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

మళ్ళీ విశాఖకు చంద్రబాబు – విశాఖ ఘటనలో పోలిసుల తీరుపై గవర్నర్ కు పిర్యాదు.

Chandrababu Praja Chaitanya Yatra 

  విశాఖ నుంచి పోలీసులు తనను బలవంతంగా హైదరాబాద్ తరలించడాన్ని తప్పుబడుతున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు… త్వరలోనే మళ్లీ తాను విశాఖలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. తనను ఎన్నిసార్లు ఆపగలుగుతారో చూస్తానని వ్యాఖ్యానించారు. విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటంతో పాటు న్యాయస్థానానికి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.

  కాగా నిన్న చంద్రబాబుకు విశాఖ పర్యటనలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబును అడ్డుకున్నాయి. అంతకు ముందు చంద్రబాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. నిన్నటి పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

  అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎలా విమానాశ్రయానికి రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల సాయంతోననే వైసీపీ నిరసనలు అనేది స్పష్టం అయిందని అభిప్రాయపడ్డారు. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా.. తాను ఇండస్ట్రికి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియోను తన ట్విటర్ అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూ తన జర్నీని గుర్తు చేసుకుంది ప్రాయంక చోప్రా....

స్లెడ్జింగ్ చేస్తే మాకే నష్టం అంటున్న ఆస్ట్రేలియన్ బౌలర్

కొహ్లీతో పెట్టుకుంటే మేమే నష్టపోతున్నాము అని ఆస్ట్రేలియన్ బౌలర్ జోష్ హజెల్వూడ్ అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి ఇండియన్ కెప్టెన్ విరాట్ కొహ్లీని స్లెడ్జింగ్ చెయ్యమని ఆయన అన్నారు. విరాట్ కొహలి బాటింగ్ చేస్తున్నప్పుడు...

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...