Wednesday, December 1, 2021

Latest Posts

శిల్పా శెట్టి పై చీటింగ్ కేసు నమోదు

Cheating Case Filed On Shilpa Shetty

ముంబై లోని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇంటికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఆమె పై చీటింగ్ కేసు నమోదు అయ్యినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లక్నో పోలీసుల ఫిర్యాదు ఆధారంగా శిల్పా శెట్టి పై కేసు నమోదు చేశారు.

లక్నోలో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చి తమ వద్ద కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదులో చెప్పారు. ఈ ఫిర్యాదులో శిల్పా శెట్టి తో పాటు ఆమె తల్లి సునంద పై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ బాలీవుడ్ నటి గతంలో ముంబై లోని ఫిట్‌నెస్ చైన్‌కు ఛైర్మన్‌గా పనిచేసింది. అయితే, ఫిట్‌నెస్ చైన్ నిర్వాహకులు ఫిర్యాదుదారుల నుండి నటి డబ్బులు వసూలు చేయడం గురించి తమకు తెలియదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss