Thursday, October 22, 2020

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

చెన్నై ఐ ఐ టి లో నిర్వాకం

Chennai IIT Student Arrested

లేడీస్  టాయిలెట్ లో సీక్రెట్ షూట్     అరచేతిలోకి సమస్త ప్రపంచం అంటూ వచ్చిపడిన స్మార్ట్ ఫోన్ ,సాంకేతిక పరిజ్ఞానం మంచి కాకుండా చెడుకి ఎక్కువగా వినియోగించే ప్రబుద్ధులు తయారయ్యారు. అసలే మహిళలకు రక్షణ కరువైందని అంటుంటే, టెక్నాలజీ కూడా వారిపాలిట శాపంగా పరిణమించింది. బడి,గుడి,షాపింగ్ మాల్స్  వంటిచోట్ల  కూడా అమ్మాయిల రహస్య వీడియో  చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న  ఘటన ఒకటి తాజాగా చెన్నై ఐఐటీలో వెలుగు చూసింది. ఐఐటి మద్రాస్ క్యాంపస్ లోని మహిళల బాత్రూం లో అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ రహస్యంగా సెల్ ఫోన్  దాచి అమ్మాయిల అశ్లీల చిత్రాలు రికార్డు చేస్తున్నారట. ఇది  తెలిసి అందరూ షాకయ్యారు.

ఇది కూడా చదవండి: సిట్ ఏర్పాటుతో జగన్ సాధించేదేంటి 

చెన్నై  ఐ ఐ టి లో దేశంలోని పలు రాష్ట్రాల స్టూడెంట్స్ చదువుకుంటుంటారు. అలాగే ఇదే క్యాంపస్ లో అమ్మాయిలకు, అబ్బాయిలకి హాస్టల్ వసతి కూడా   ఉంది. అలాగే ఈ క్యాంపస్ లో  మహిళలపురుషుల వాష్ రూంలు పక్క పక్కనే ఉన్నాయి. దీన్నే ఆయుధంగా మలచుకున్న ఆ కామాంధుడు ..అమ్మాయిలు ఉపయోగించే టాయిలెట్ లో రహస్యం  గా మొబైల్ పెట్టి వీడియోలు షూట్ చేసేవాడు. అయితే రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఓ 30 ఏళ్ల పిహెచ్డీ విద్యార్థిని అక్కడున్న టాయ్లెట్ కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ చిన్న సైజులో వెళుతురు కనపడ్డంతో అది చూసి ఒక్కసారిగా షాక్ కి గురైంది.
   
 ఆ సమయంలో టాయెలెట్  బయట ఉన్న నీటి కొళాయి లో సన్నటి మార్గం ద్వారా  ఒకరు సెల్ఫోన్లో వీడియో తీస్తు న్నట్లు ఆమె  గమనించింది. తక్షణం  వెంటనే అమ్మాయిల టాయిలెట్ నుండి బయటకి వచ్చి అబ్బాయిల టాయిలెట్ రూమ్ కి గడియ పెట్టి, గట్టిగ అరవడంతో  అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి అబ్బాయిల టాయిలెట్ ఓపెన్ చేయగా, అందులో నుండి ఐఐటీ లో పని చేస్తున్న ప్రొఫసర్ శుభం బేనర్జీ బయటకి వచ్చాడు. అతని వద్ద సెల్ఫోన్ తీసుకుని తనిఖీ చేయగా అందులో విద్యార్థినుల అసభ్య చిత్రాలు నమోదై ఉన్నాయి. వెంటనే  విద్యార్థినిలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రొఫసర్ సుభం బెనర్జిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....