Thursday, May 13, 2021

Latest Posts

కరోన పై చైనా కొత్తరకం వైద్యం

China created newest medicine on the corona

ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపుతున్న మహ్మమారి కరోన వైరస్  నియంత్రించడంలో చైనా కొంతమేర విజయం సాదించాయి అని కొన్ని పత్రికా కదనలు అంటున్నాయి. చైనాలలోని వుహాన్ నగరం లో మొదలిన ఈ వైరస్ ఇప్పుడు అక్కడ తగ్గినట్లు తెలుసుంది. కానీ చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఇది కొత్తగా 30కు పైగా కేసులు నమోదు అయ్యాయని అలాగే ఇంకా కొంత మందిని గుర్తించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్‌ అధికారులు ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా కోవిడ్-19ను తరిమికొట్టేందుకు చైనా కొత్తరకం వైద్యం కనిపెట్టింది అని, కరోనా ను నశింపచేసెందుకు యాంటీబాడీస్ ను తయారుచేసినట్లు, వాటిని మానవ శరీరంలో విపరీతంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యేలా కొత్త వైరస్ లను ప్రవేశపేట్టడం జరుగుతుందని.  దీంతో కరోన మనిషి దేహంలో కి వెళ్లిన కరోన కణాలు వెంటనే నాసిస్తాయి అని డాక్టర్లు తెలుపుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss