Saturday, January 16, 2021

Latest Posts

మేమే కరోనా మొదటి శాంపిల్ ను ధ్వంసం చేశాం | చైనా

కరోనా వైరస్ వ్యాపించినటువంటి మొదటి సంధర్భంలో సేకరించినటువంటి నమూనాలను మేమే నాశనం చేశాం అని నేషనల్ హెల్త్ కమిషన్ కు చైనా ప్రభుత్వం తెలియచేసింది. అప్పటికి సార్స్ కోవిడ్ 2 ను గుర్తించకపోవడంతో ఆ నమూనాల కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అని మేము ద్వంశం చేశాము, కేవలం అనుమతి లేని ప్రయోగ శాలల్లోని నమూనాలను మాత్రమే ద్వంశం చెయ్యమని ఆదేశించాము, ఈ విషయాన్ని అమెరికా అధికారులు వక్రీకరించి గాంధారగోళం సృష్టిస్తున్నారు.

వాస్తవానికి గుర్తు తెలియని నిమోనియా వ్యాపించగానే కారణాలు గుర్తించేందుకు జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో పూర్తి విషయాలు వెల్లడయ్యే దాకా ఈ వైరస్ ను అడ్డుకునేందుకు క్లాస్ 2 వ్యాధి కారకంగా దానిని వర్గీకరించాం. ఆ వైరస్ పరీక్షలకు అవసరమయ్యే రక్షణ సదుపాయాలు లేని పరిస్తితిలో ఆ నమూనాలను ధ్వంసం చెయ్యమని ఆదేశించము. అలాగే కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచంతో కలిసి నడుస్తాము. టీకా ఉత్పత్తికి కట్టుబడి ఉంటాము అని ఎన్‌హెచ్‌సి లోని సైన్స్ అండ్ హెల్త్ విభాగానికి చెందినటువంటి న్యూ డెన్ ఫెంగ్ తెలియచేసారు.

ఇది కూడా చదవండి: 90 వేలు దాటిన ఇండియాలో కరోనా కేసులు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss