Tuesday, April 13, 2021

Latest Posts

అబద్దాల చాటున చైనా | 2019 అక్టోబర్ లోనే కరోనా

నిజానికి చైనా ప్రపంచానికి వారి దేశంలో మొట్టమొదటి కేసు నమోదయ్యింది డిసెంబర్ లో అని చెప్పింది, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది నిజం కాదని 2019 అక్టోబర్ లోనే చైనాలోని మొట్ట మొదటి కేసు బయటపడిందని ప్యారిస్ పాలసీ పత్రిక ప్రచురితం చేసింది. ప్రపంచమంతా ఇప్పుడు నమ్మని చైనా పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉందా అంటే అవుననే అంటుంది ఈ పత్రిక.

చైనాలో ఇప్పటి వరకు లక్ష కేసులు కూడా దాటలేదు, అసలు వైరస్ పుట్టిన చోట కేసులు ఎలా కంట్రోల్ అవుతున్నాయి, ఒక వాక్సిన్, ఒక్క మెడిసిన్ లేకుండా కోరోనాను చైనా ఎలా కట్టడి చేయగలిగింది?.. అంటే అసలు చైనాలో నమోదయిన 80 వేల కేసుల కంటే 6 రెట్లు కేసులు నమోదయ్యాయని ఈ పత్రిక తెలియచేసింది. చైనాలో దుభే రాష్ట్రంలో వుహాన్ ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణమని అక్కడ ఇంకా కరోనా విజృంభిస్తుంది అని చైనా ఇవన్నీ కప్పిపుచ్చుతూ మీడియాను సాశిస్తుంది అని తెలియచేసింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss