Home రాజకీయం దోస్త్ కి లోదుస్తులతో మస్కూలు పంపిన చైనా

దోస్త్ కి లోదుస్తులతో మస్కూలు పంపిన చైనా

China sent mask with making in underwear clothes quality

పాకిస్థాన్కు సన్నిహితమ్ గా ఉండే దేశం ఏది అంటే అందరూ చెప్పే పేరు చైనా అని అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్కు చైనా కుచ్చుటోపి పెట్టింది. కరోనా నియంత్రణలో బాగంగా పాకిస్తాన్కు కరోనా పరీక్షల కిట్లు మరియు నాణ్యమైన ఎన్95- మస్కులు పంపిస్తామని చెప్పిన చైనా లోదుస్తులతో తయారు చేసిన మాస్క్ లను పంపించింది. వాటిని చూసిన పాకిస్తాన్ కంగుతింది.

దీనిపై అక్కడి స్థానిక మీడియా చైనాను దుమ్మెత్తి పోస్తున్నాయి. విరికే కాకుండా ఇంతకుముందు కూడా ఒక సంస్థ అందించిన కిట్లను, రక్షణ పరికరాలు ఘోరంగా ఉండటంతో నేపాల్ భారీ ఒప్పందం రద్దు చేసింది.  అలాగే పంపించిన లక్షలాది కిట్లను స్పెయిన్ గతవారం తిప్పి పంపింది.

Exit mobile version