Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

“చిరంజీవి ది లెజెండ్” బుక్ ఆవిష్కరణ

“”Chirajeevi The Legened” Book Launch: 

   151 చిత్రాలలో నటించిన మెగా స్టార్ట్ చిరంజీవి తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. తనడైన నటనతో తెలుగు ప్రజల చేత ఇప్పటికి NO1 స్టార్ అనిపించుకున్నడంటే, ఇది చిరంజీవి స్టామినా. దీనికి నిదర్శనం తన రీఎంట్రీ సినిమా ఖైదీ నం 150 ఏకంగా 150 క్రోర్స్ కలెక్ట్ చెయ్యడం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాతో అత్యంత ప్రతిష్టాత్మంగా పాన్ ఇండియా మూవీ తియ్యడం కూడా జరిగింది.

  కాగా ఆయన మీద ఒక పుస్తకాన్ని తెలుగు జర్నలిస్ట్ వినాయకరావు రాశారు. దీని లాంచ్ కి ఇండస్ట్రీ పెద్దలు రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, సుబ్బి రామి రెడ్డి, వీవీ వినాయక్, మురళి మోహన్, బి గోపాల్, నటుడు మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. చిరంజీవి తన నృత్య కళతో అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ ట్రెండ్ని మార్చారని, తెలుగు సినిమా చిరంజీవి తర్వాత చిరంజీవి ముందు అనే సువర్ణఅక్షరాలుగా రాసే స్థాయి వరకు చిరంజీవి ఎదిగారని, అన్ని మంచి పనులు ఆలోచనలు ఉంటె అది చిరంజీవి మీద రాసే బుక్ అవుతుంది అని అన్నారు.

  డైరెక్టర్ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ తానూ డైరెక్ట్ చేసిన చిరంజీవి సినిమాతో అప్పుడు తన కూతురు పెళ్లి చేసానని అన్నారు. చిరంజీవి అన్ని సినిమాలు చరణ్ కాకుండా మాలాంటి వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని ఛలోక్తులు విసిరారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ. ఒక మనిషిలో కృషి, పట్టుదల, మంచి తనం చిరంజీవి ఆయుదాలని, రాజకీయాలలో ఉన్నప్పుడు మంచి తనం పనికి రాదనీ అంటే, వృత్తి కోసం ప్రవృత్తిని మార్చే వ్యక్తిని కాదని, తన అభిమానులు థియేటర్ల వద్ద సమయంది
వృధా చేస్తున్నారని తన అభిమానుల సేవ దృక్పధం పెంపొందిస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్తాపించినట్టుగా తెలిపారు.

   మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ మాట్లాడుతూ “ఈ బుక్ ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను, ఖైదీ no 150 సినిమా తర్వాత నాన్నని చూసే కోణంలో మార్పు ఉంది, నాన్నను అర్ధం చేసుకోవడాకి ఆ సినిమా ఎంత గానో ఉపయోగపడింది. సైరా నర సింహ రెడ్డి సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తమ వెంట ఉన్న బ్లడ్ బ్రదర్స్ అందరికి ఈ బుక్ రాసిన వినాయక రావు గారికి ఎప్పటికి రుణ పది ఉంటాము.” అని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

భారత్‌పై దాడి చేస్తున్న మిడతలదండు

దేశాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌,...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...