Saturday, March 6, 2021

Latest Posts

తండ్రి తనయుల పోటీ ?

తండ్రి కొడుకుల మధ్య పోటీ నిరంతరం కొనసాగుతూనే ఉంటుదా? ఎవరి రికార్డులు వారు అదిగమిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యడం వారి పనా? ఈ తండ్రి కొడుకుల మధ్య పరిస్థితి కూడా ఇలానే ఉంది మరి.వీరిద్దరు ఎవరు అనుకున్నారా… చూశారుగా మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఖైదీ నం150 తో మెగా స్టార్ చిరంజీవి 150 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేయగా, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన రంగస్థలం తో 200 కోట్లు కలెక్ట్ చేసి తన తండ్రి రికార్డును బద్దలు కొట్టాడు. వీరి మధ్య పోటీ సినిమాలలోనే కాదు, సోషల్ మీడియా వేదికగా కూడా కొనసాగుతుండటం వేశేషం. తాజాగా మెగా స్టార్ చిరంజీవి తాను కూడా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటానని మొదలుపెట్టిన ట్విటర్ అక్కౌంట్ లో  రీసెంట్ గా 507.5k ఫాలోయర్స్ ని సంపాదించారు. కాగా ఏదే సమయానికి రామ్ చరణ్ కూడా ట్విటర్ ఫాలోయర్స్ 502.9K తో 500k మార్కును అందుకున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఇంకా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Chiranjeevi And Ram charan Get 500k Followers In Twitter

ఇది కూడా చదవండి: 25 కోట్లతో కార్తికేయ 2?

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss